BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో 31-01-2016 వరకు గల యూనియన్ సభ్యత్వ గణాంకాలను  తన వెబ్ సైట్ లో జిల్లా ల వారిగా మరియు యూనియన్ వారిగా ప్రదర్శించిన అధికార యూనియన్ ( ఎంప్లాయిస్ యూనియన్ )
ఈ గణాంకాలతో ప్రత్యర్దులకు గట్టి సవాలు విసిరింది అధికార యూనియన్ .
11 వేల పైచిలుకు పైన సభ్యత్వం కల్గిన యూనియన్ మాది కావున మేము వచ్చే 7వ గుర్తింపు ఎన్నికలో మరల విజయ డంఖ మొగిస్తాం.


మమల్ని ఎవ్వరు ఓడించలేరు అని పరోక్షంగా సందేశం తన సభ్యులకు మరియు ప్రత్యర్ధి యూనియన్లకు తన వెబ్ సైట్ ద్వారా తెలియచేసింది. 

కాని అధికార యూనియన్ ఎన్ని కుయుక్తులు పన్నిన, తప్పుడు గణాంకాలను పర్దర్శించిన , ఎప్పటికైనా ధర్మం ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా గెలుస్తుంది


ఎంప్లాయిస్ యూనియన్ తో విసిగి వేసారిన వేల కార్మికులు ఇప్పుడు సభ్యత్వ పరంగా భయం తో ప్రతిఘటించకున్న , తమకు జరిగిన అన్యాయాలకు బదులు తీర్చుకొవదానికి సిద్దంగా ఉన్నారు.  సరైన ఆవకాశం కోసం ఎదురు చూస్తున్న కార్మికులు ఈ 7వ గుర్తింపు ఎన్నికల్లో తమ వోట్ ద్వారా అధికార యూనియన్ కు సరైన బుద్ధి చెపుతారు.
 

ఈ క్రింద  గణాంకాలను పరిశీలించండి 31-01-2016 వరకు

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top