BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వర్కింగ్ కమిటీ సమావేశం విజయవాడ లో జులై 10 విశ్వహిందూపరిషత్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5.30 వరకూ జరుగును.

కావున సర్కిల్ వర్కింగ్ కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, సర్కిల్ బ్రాంచి కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు అందరు తప్పక హాజరు కాగలరు.

విజయవాడ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు అడ్రస్ కొరకు కృష్ణా జిల్లా కార్యదర్శి శ్రీ వి వెంకట రమణ గారిని సంప్రదించగలరు. సంప్రదించవలసిన నెంబర్
9440178776.

కుమ్మితి ధర్మాంగదుడు (సర్కిల్ కార్యదర్శి)
భారతీయ టెలికాం ఉద్యోగుల సంఘం
విజయవాడ.

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top