BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS

*హైదరాబాద్ నుండి విజయవాడ బదిలీ అయిన ఉద్యోగుల చెవిలో పువ్వులు పెట్టిన గుర్తింపు యూనియన్లు.* 

36 వ నేషనల్ కౌన్సిల్ సమావేశపు మినిట్స్ నిన్న విడుదల చేశారు. దాని ప్రకారం ఒక జి ఎం స్థాయి అధికారి విజయవాడ వచ్చి ఇక్కడ తగినంత సిబ్బంది ఉన్నారా?ఇంకా కావాలా ?లేదా అని పరిశీలించి ఒక నివేదిక ఇస్తారు.ఆపైన గుర్తింపు యూనియన్లతో చర్చించి కంబైండు ప్రతిపాదనలు ఏ పి సి జీఎం పంపాలి.ఆ ప్రతిపాదనలు పరిశీలిస్తాం అని ఉంది. రెండేళ్లకు వెనక్కు పంపడానికి ఒప్పుకున్నారు అని ఒక సర్కిల్ సెక్రెటరీ, మీరు ఎలా హైదరాబాద్ వెనక్కి వెళతారు? అని బెదిరించే ఇంకొక సర్కిల్ సెక్రటరీ ఇప్పుడు ఎం చెబుతారు? అయినా ఫాములు ఇచ్చే సమయం అయిపోయింది కదా? మళ్ళీ డిసెంబర్ లో గొర్రెలను తలలు ఊపేలా చేస్తే చాలు. ---బి టి యి యు.

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top