BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS

శ్రీ ఏ. గణేష్ గారు ( బిటిఈయు బిఎస్ ఎన్ ఎల్) జాతీయ అధ్యక్షలు,  గౌలిగూడ, హైదరాబాద్ లో సహాయక ఇంజనీర్ గా 31.08.2018 న పదవి విరమణ చేశారు.

శ్రీ ఏ. గణేష్ గారు, 1978 వ సం.  DOT / BSNL సంస్థ లో చేరారు.

వారు బిటిఈయు బిఎస్ ఎన్ ఎల్ సాధించిన అనేక విజయాలకు వారు అందిచిన విశేష కృషి , మార్గదర్శకత్వం మరువలేనిది. ప్రత్యేకంగా దేశంలో 1.25 లక్షల కాసువల్ మజ్ దూర్ ని రేగులైజ్ చేసిన బిటిఈయు బిఎస్ ఎన్ ఎల్ సాధించిన విజయం లో విశేషంగా శ్రీ గణేష్ గారి పాత్ర ఎంతో ప్రత్యేకమైనది.

వారు నిండు 100 ఏళ్ళు ఆయువు ఆరోగ్యం తో ఇతరులకు మరియు బిటిఈయు బిఎస్ ఎన్ ఎల్ కు మార్గదర్శి గా ఉండాలని తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము.

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top