BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS

మన బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యుడు మన సోదరుడైన హరి ప్రకాష్ కుటుంబానికి, ఎవరూ తీర్చలేనిబాధ, పూడ్చలేనిలోటు జరిగింది. ఇలాంటి సంఘటన ఎవరికీ ఎప్పుడూ జరగకూడదు.

శ్రీ హరిప్రకాష్ కు BMS అండ గా నిలుస్తూ ఈ సంఘటన ను డైరెక్టర్ (ఎచ్ ఆర్), శ్రీమతి సుజాత రే  కార్పోరేట్ కార్యాలయం దృష్టి కి తీసుకువెళ్ళింది.

మానవతా దృక్పథం తో శ్రీ హరిప్రకాష్ ను వెంటనే విజయవాడ నుండి హైదరాబాద్ బదిలీ చేయాలని ఒక విన్నపాని సమర్పించింది.

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top