BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS

మూడవ వేతన సవరణ కొరకు జాయింట్ కమిటీ సమావేశం 9.10.2018 న జరిగింది.

ఇందులో ముఖ్యాంశాలు.
1.క్రితం సమావేశంలో యూనియన్లు ప్రతిపాదించిన NE 3,4,5 స్కెళ్ళలో ఉన్న వారికి స్టాగ్నేషన్ వస్తుందని ఆ స్కెళ్ళలో స్టేజ్ లు పెంచాలని ప్రతిపాదనలు మేనేజ్మెంట్ తిరస్కరించింది.
యూనియన్లు దీనికి ఆమోదం తెలిపారు. 2.44 మీద గత సమావేశాల్లో మేనేజ్మెంట్ ఉభయులు అంగీకరించిన వాటికే ఆమోదం లభించింది.

2. HRA 31.12.2016 న ఎంత ఇవ్వబడిందో అంతే మొత్తాన్ని మరలా సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రివిజన్ జరిగే వరకు ఇవ్వబడుతుందని, ఎగ్జిక్యూటివ్ లకు వేతన సవరణ 27.10.2017 న ఆమోదించి DOT కి పంపిన దానిలో కూడా ఇదే విషయాన్ని పొందుపరచినట్లు మేనేజ్మెంట్ చెప్పింది. నాన్ ఎగ్జిక్యూటివ్ లకు కూడా అలాగే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీనిని యూనియన్లు వ్యతిరేకించాయి.

3. ఎగ్జిక్యూటివ్ లకు వేతన సవరణ ఆమోదించిన సమయం లో జరిగిన విషయాలన్నీ అన్ని యూనియన్లు మరియు అసోషియేషన్లు స్టాఫ్ కు తెలియకుండా రహస్యంగా ఉంచాయి.

4. ఎగ్జిక్యూటివ్ లకు 15% ఫిట్మెంటు తో వేతన సవరణ జరుగగా నాన్ ఎగ్జిక్యూటివ్ లకు 12%లోపు ఫిట్మెంటు తో వేతన సవరణ జరిగింది.

భారతీయ టెలికాం ఉద్యోగుల సంఘం,

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)
Next
This is the most recent post.
Previous
పాత పోస్ట్

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top