BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS

భారతీయ టెలికాం ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఉపాధ్యక్షులు, కృష్ణా జిల్లా అధ్యక్షులు
శ్రీ అజ్మతుల్లా గారి భార్య ఈరోజు అనగా డిసెంబర్ 19, 2018 సాయంత్రం స్వర్గస్థులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు BTEU ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

ఓం శాంతి శాంతి

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)
Next
This is the most recent post.
Previous
పాత పోస్ట్

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top