11, జులై 2015, శనివారం

New BMS Executives Unions formed in BSNL as BBOA

space

భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎస్ఎన్ఎల్ లో ఎగ్జిక్యూటివ్స్ ( అధికారులు) కోసం ఒక కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేసింది.
అసోసియేషన్  "భారతీయ బిఎస్ఎన్ఎల్ అధికారులు అసోసియేషన్" గా నామకరణం చేసారు.
అసోసియేషన్ రిజిస్టరు no: 1256. 
ఈ అసోసియేషన్ కార్యవర్గం యొక్క వివరాలు : 
శ్రీ H. V. SOWANI, SDE పూణే వర్కింగ్ ప్రెసిడెంట్,
శ్రీ D. K. AGGARWAL, DET చండీగఢ్ అధ్యక్షులు 
శ్రీ రాజిందర్ సింగ్ AO ఎన్టీఆర్ కార్యదర్శి .

వీరికి అనధికారిక కార్మిక సంఘం ( BTEUBSNL  )తరపున అభినందనలు తెలియజేస్తున్నది

వ్యాఖ్యలు లేవు:
Write Gmail-Facebook